ఆర్థిక సంక్షోభంలో దేశంలో తొలి మెట్రో…

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో వైరస్ వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలకు పైబడి మెట్రో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గ‌త మార్చి 22 నుంచి మెట్రో మూత‌బ‌డ‌టంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని..

ఆర్థిక సంక్షోభంలో దేశంలో తొలి మెట్రో...
Follow us

|

Updated on: Jul 25, 2020 | 7:07 PM

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో వైరస్ వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలకు పైబడి మెట్రో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గ‌త మార్చి 22 నుంచి మెట్రో మూత‌బ‌డ‌టంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, రుణాన్ని చెల్లించడానికి డీఎంఆర్‌సీ ద‌గ్గ‌ర నిధులు లేనటువంటి పరిస్థితి. ఈ విష‌యాన్ని మెట్రో సంస్థనే స్వయంగా కేంద్ర ‌ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తూ, ఆర్థిక స‌హాయం చేయాల‌ని కోరింది.

ఢిల్లీ మెట్రో రైలు పథకం కోసం జపాన్ కంపెనీ జికా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) నుంచి కేంద్రం రూ. 35,198 కోట్ల రుణం తీసుకుంది. డీఎంఆర్‌సీ కార్యకలాపాలు ప్రారంభమైన 2002 సంవత్సరం నుంచి మెట్రో ఈ వాయిదాలను స్వయంగా చెల్లిస్తోంది. ఢిల్లీ మెట్రో కార్యకలాపాలతో వచ్చే లాభాల నుంచి రుణ వాయిదాల‌ను ఇంత‌వ‌ర‌కూ చెల్లిస్తుండగా,..2020-21లో ఢిల్లీ మెట్రో మొత్తం రూ. 1242 కోట్లకు పైగా మొత్తం చెల్లించాలి. ఇందులో రూ. 434.15 కోట్ల వడ్డీ, కాగా, రూ. 808.68 కోట్ల అసలు ఉన్నాయి. ఇప్పటివరకు మొదటి త్రైమాసికం పూర్త‌యిన‌ తరువాత మెట్రో కేవలం రూ. 79.19 కోట్లు మాత్రమే చెల్లించింది. రుణం తీర్చేందుకు తమ వద్ద నిధులు లేవని మెట్రో కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

కాగా ఢిల్లీ మెట్రో నిలిచిపోయ‌న ‌కారణంగా మెట్రోకు రోజుకు సుమారు రూ. 10 కోట్ల రూపాయలు నష్టం వ‌స్తోంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రోలో ప్రతి రోజూ 28 లక్షలకు పైగా ప్రజలు ప్రయాణించేవారు. అయితే, గ‌త 18 ఏళ్ల‌లో రుణాన్ని చెల్లించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ మెట్రో అధికారులు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో