“ఒకే నంబర్‌”తో రెండు బైకులు.. షాకైన పోలీసులు..!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో వాహనాలపై కేసులు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సృజన్ కుమార్ 2014లో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే బైక్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన వద్ద పనిచేసే సత్యనారాయణకి అప్పగించాడు. అతడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన స్నేహితుడి బండి నంబర్ వేసుకుని నడుపుతున్నాడు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రేగొండకు […]

ఒకే నంబర్‌తో రెండు బైకులు.. షాకైన పోలీసులు..!
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 12:39 PM

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో వాహనాలపై కేసులు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సృజన్ కుమార్ 2014లో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే బైక్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన వద్ద పనిచేసే సత్యనారాయణకి అప్పగించాడు. అతడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన స్నేహితుడి బండి నంబర్ వేసుకుని నడుపుతున్నాడు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రేగొండకు చెందిన ప్రశాంత్‌ పై జరిమానా విధించారు. కాగా, తాను నిబంధనలు ఉల్లంఘించలేదని.. జరిమానా ఎందుకు విధించారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నడుపుతున్న సృజన్ కుమార్, స్నేహితుడి బండి నంబర్‌తో తన వాహనం నడుతుతున్న సత్యనారాయణపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో