Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు..

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. పెరుగుతున్నాయి తప్ప.. ఏ మాత్రం..

Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు..

Updated on: Dec 03, 2021 | 3:57 PM

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. పెరుగుతున్నాయి తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలైపోతున్నారు. ఇక తాజాగా జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి:

Crime news: వివాహేతర సంబంధం పెట్టుకుందని కోడలిని హతమార్చిన మామ.. సైకిల్‌పై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

Telangana: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆర్థిక ఇబ్బందులు.. నిన్న భర్త.. నేడు భార్యా పిల్లల బలవన్మరణం..