Anakapalle: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి..

|

Jun 30, 2023 | 12:51 PM

అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సాహితీ ల్యాబ్‌లో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Anakapalle: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి..
Blast In Pharma Company
Follow us on

అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సాహితీ ల్యాబ్‌లో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..