ఎల్లోరా శిల్పంగా కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్
21 September 2026
Rajeev
Pic credit - Instagram
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వర
న్.
మలయాళ చిత్రం ప్రేమమ్ తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ అందాల భామ.. ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోనూ వరుస విజయాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో దూసుకుపోతుంది ఈ అందాల భామ.
2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ అనుపమకు సినీ రంగంలో తొలి అడుగు. ఈ సినిమాలో మేరీ జార్జ్ పాత్రలో కనిపించిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
అప్పటికి తనకు సినిమా గురించి పెద్దగా అవగాహన లేదని, సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు తాను ఎంతో కొత్తగా, ఉత్సాహంగా ఉన్నానని అనుపమ గతంలో చెప్పింది.
ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనుపమ.. అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
ముఖ్యంగా ‘శతమానం భవతి’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ