AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake DSP: నకిలీ డీఎస్పీ వ్యవహారంలో కొత్త కోణాలు.. ఈ పాత్రధారి వెనుక వారి పాత్ర..?

తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫేక్ డీఎస్పీ నెల్లూరు స్వామికి డిపార్ట్‌మెంట్‌ నుంచే సహకారం అందిందా? గతంలో పోలీస్‌ టోపీ, లాఠీతో....

Fake DSP: నకిలీ డీఎస్పీ వ్యవహారంలో కొత్త కోణాలు.. ఈ పాత్రధారి వెనుక వారి పాత్ర..?
Fake Dsp
Ram Naramaneni
|

Updated on: Jul 18, 2021 | 4:56 PM

Share

తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫేక్ డీఎస్పీ నెల్లూరు స్వామికి డిపార్ట్‌మెంట్‌ నుంచే సహకారం అందిందా? గతంలో పోలీస్‌ టోపీ, లాఠీతో అడ్డంగా దొరికినా.. వదిలేశారా? అది తెలిసే జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నకిలీ డీఎస్పీ నెల్లూరుస్వామి అరెస్ట్‌ అనంతరం చేస్తోన్న విచారణలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు నెలల క్రితం కామారెడ్డిలో మద్యం సేవించి హల్‌చల్ చేసిన స్వామిని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో లోపలేశారు. ఆ సమయంలో అతని కారులో టోపీ, లాఠీ లభించాయి. వాటిపై అంతగా ఫోకస్‌ చేయలేదు పోలీసులు. ఆ తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. భారీ సెటిల్‌మెంట్లకు తెరలేపాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలకు లక్షలు వసూలు చేశాడు. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు తన మోసాలను విస్తరించిన నెల్లూరు స్వామి.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సెటిల్‌మెంట్లు చేయడం స్టార్ట్‌ చేశాడు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేటుగాడికి సహకరించిన వారిపాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని బేగంబజార్‌ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌ రవి చెప్పారు.

Also Read: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు

ఈ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నాడో కనిపెట్టడండి చూద్దాం..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!