Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..రెండేళ్ల కొడుకును ఆటవికంగా చంపిన తండ్రి

| Edited By:

Sep 17, 2021 | 7:19 PM

రెండేళ్ల కన్న కొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..రెండేళ్ల కొడుకును ఆటవికంగా చంపిన తండ్రి
Breaking
Follow us on

హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. రెండేళ్ల కన్న కొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల పసికందును గొంతు కోసి అత్యంత దారుణంగా చంపాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది జాకీర్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీుసులు దర్యాప్తు చేపట్టారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.