ఆకాశంలో విహారం.. ప్రాణం తీసిన పారాషూట్!

|

Aug 11, 2019 | 1:47 PM

ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కులుమనాలిలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే వైద్యుడు అక్కడికి విహారయాత్ర కోసం వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. నాగోల్‌ మోహన్‌నగర్‌లో నివసించే చంద్రశేఖర్‌రెడ్డి విహార యాత్ర కోసం కులూమనాలి వెళ్లారు. పారాచ్యూట్‌ ద్వారా గాలిలోకి ఎగిరిన ఆయన ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.   

ఆకాశంలో విహారం.. ప్రాణం తీసిన పారాషూట్!
Follow us on