AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు… ఎక్కడంటే!

కోడలిపై అత్యాచారం చేసి, తుపాకీతో బెదిరించారనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్‌ షోకీన్‌పై కేసు నమోదైంది. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మనోజ్‌ షోకీన్‌ ఢిల్లీలోని నంగ్లోయ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి తన పుట్టింటి నుంచి భర్త, సోదరుడితో మెట్టినింటికి […]

మాజీ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు... ఎక్కడంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2019 | 7:30 PM

Share

కోడలిపై అత్యాచారం చేసి, తుపాకీతో బెదిరించారనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్‌ షోకీన్‌పై కేసు నమోదైంది. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మనోజ్‌ షోకీన్‌ ఢిల్లీలోని నంగ్లోయ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి తన పుట్టింటి నుంచి భర్త, సోదరుడితో మెట్టినింటికి వెళ్లారు. తర్వాత భర్త స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, ఇంతలో మద్యం సేవించిన తన మామ మనోజ్‌  షోకీన్‌ గదిలోకి వచ్చి బలవంతం చేశాడు. నిరాకరించడంతో తుపాకీ తీసి, సోదరుణ్ని చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన సోదరుడి వివాహం కావాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదని వివరించింది. అంతేకాక అత్తమామలు తనను వేధించేవారని కూడా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డ్రైనేజీలో పడి విలవిలలాడిన ఎద్దులు.. చివరికి ఇలా..!
డ్రైనేజీలో పడి విలవిలలాడిన ఎద్దులు.. చివరికి ఇలా..!
నమీబియా క్రికెట్ టీమ్‎లో నల్లజాతీయులకు చోటు ఎందుకు దక్కడం లేదు?
నమీబియా క్రికెట్ టీమ్‎లో నల్లజాతీయులకు చోటు ఎందుకు దక్కడం లేదు?
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. బెస్ట్ ట్రిక్!
మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. బెస్ట్ ట్రిక్!
రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..
రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?