AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!

మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్​ తరలిస్తుండగా చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీకి చెందిన మహ్మద్​ హషీమ్​, సబ్బీర్, నరేశ్​ కుమార్​గా గుర్తించారు. మొదట 15 కిలోల […]

రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2019 | 3:50 AM

Share

మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్​ తరలిస్తుండగా చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీకి చెందిన మహ్మద్​ హషీమ్​, సబ్బీర్, నరేశ్​ కుమార్​గా గుర్తించారు.

మొదట 15 కిలోల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. తర్వాత కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా మరో 10 కిలోలు దొరికింది. ఈ ముఠాకు అసోంలోని బోకాజన్​కు చెందిన వ్యక్తి సూత్రధారిగా తెలుస్తోంది. అతను మయన్మార్​ నుంచి వస్తున్న హెరాయిన్​ను ఇంపాల్​​కు చెందిన డీలర్​ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా సుమారు 200 కిలోల హెరాయిన్​ను రాజధానికి తరలించింది. 2019లో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం 10 పర్యాయాలు మాదకద్రవ్యాల తరలింపును అడ్డుకొంది. ఈ తనిఖీల్లో సుమారు 600 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకుంది.

నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
ఈ ఆహారాలను దూరం పెట్టారంటే.. మీ గుండె వందేళ్లు పదిలం..
ఈ ఆహారాలను దూరం పెట్టారంటే.. మీ గుండె వందేళ్లు పదిలం..
చిరంజీవి బర్త్‌డేకి కృష్ణంరాజు ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా!
చిరంజీవి బర్త్‌డేకి కృష్ణంరాజు ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా!
వరుణ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కొడుకు కోసం ఏం చేశాడో చూశారా?
వరుణ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కొడుకు కోసం ఏం చేశాడో చూశారా?