రెండు వ్యాన్‌లు ఢీ.. ఐదుగురు మృతి

| Edited By:

Jun 20, 2019 | 12:10 PM

ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నెల్సనార్‌లో.. రెండు వ్యాన్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

రెండు వ్యాన్‌లు ఢీ.. ఐదుగురు మృతి
Follow us on