AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Sep 22, 2026 | 2:43 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
 జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు చాలా ముఖ్యమైనవి. వాటిలో మూడు గ్రహాలు శుభ ప్రదమైనవని చెప్పుకోవాలి. అవి బుధ, గురు గ్రహాలు శుభ గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కకలిసినప్పుడు లాభ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం 12 రాశుల వారి పైన ప్రభావం చూపుతుంది. వాటిలో  రెండు రాశులవారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది.

2 / 5
లాభ దృష్టి యోగం వలన వీరి ఆలోచన, నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మొదలు పెట్టిన ప్రతి పనిని చేస్తారు. డబ్బు పరంగా కూడా వీరు సెటిల్ అవుతారు ఇంకా  పెట్టుబడులు కూడా పెడతారు మీ స్నేహితుల సాయంతో  విదేశాలకు కూడా వెళ్తారు. ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంకా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

3 / 5

మిథున రాశి: ఈ లాభ దృష్టి యోగం వలన  వీరి వ్యక్తిత్వం ఇంకా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇంకా మీడియా రంగంలో ఉండే వాళ్లకి  కూడా కలిసి వస్తుంది ఇంకా వ్యాపారాలు చేసే వారికి మంచిగా ఉంటుంది.  మీరు పని చేస్తున్న ఆఫీసులో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇంకా వీరి పని తీరుతో అందర్ని ఆకట్టుకుంటారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us