Accident in Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్‌నగర్ బ్రిడ్జి పైనుంచి ఓ కారు కిందపడింది. ఈ ప్రమాదంలో సోహెల్ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.