AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ.. క్షణికావేశంలో చేసిన పనికి..

Delhi: క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలను తల కిందులు చేస్తాయి. తెలిసో తెలియకో కొందరు చేసే పనులు తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిన సంఘటనలు నిత్యం ఏదో చోట కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా...

Delhi: అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ.. క్షణికావేశంలో చేసిన పనికి..
Delhi Crime
Narender Vaitla
|

Updated on: Sep 12, 2022 | 12:06 PM

Share

Delhi: క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలను తల కిందులు చేస్తాయి. తెలిసో తెలియకో కొందరు చేసే పనులు తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిన సంఘటనలు నిత్యం ఏదో చోట కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఒక అమ్మాయి గురించి ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ ఏకంగా ఒక మనిషి ప్రాణం తీసేందుకు దారి తీసింది.

వివరాల్లోకి వెళ్లితే.. ఢిల్లీలోని మల్కాగంజ్‌ ప్రాంతానికి చెందిన ప్రిన్స్‌ (20), మిహిర్‌ (21)లపై సిద్దార్థ్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఓ అమ్మాయి విషయంలో గత కొన్ని రోజులుగా చెలరేగిన గొడవల నేపథ్యంలో ఆదివారం సిద్దార్థ్‌ ఇద్దరిపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దిరినీ వారి కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే ప్రిన్స్‌ మరణించాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అమ్మాయి విషయంలో వాగ్వాదం జరగడంతోనే సిద్దార్థ్‌.. ప్రిన్స్‌, మిహిర్‌లపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రిన్స్‌, మిహిర్‌ ఇద్దరు అన్నదమ్ములు. ఇక ప్రస్తుతం మిహిర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు

ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!

ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా

ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి