AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్కర్ కోసం డ్రమ్ముతో బయలుదేరిన శక్తి కపూర్

లాక్‌డైన్‌తో చిత్రపరిశ్రమ మొత్తం ఇంటికే పరమితమైపోయింది. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అంతా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంత సమయాన్ని సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ కోసం కేటాయిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్ కరోనాపై చిన్న కామెడీ స్కిట్ చేసి నవ్వులు పూయించారు. తను ఉంటున్న గ్రేటర్ కమ్యూనిటీవాసులతో కలిసి సరదాగా ఫన్ షో చేశారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 1980లో […]

లిక్కర్ కోసం డ్రమ్ముతో బయలుదేరిన శక్తి కపూర్
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2020 | 5:32 PM

Share

లాక్‌డైన్‌తో చిత్రపరిశ్రమ మొత్తం ఇంటికే పరమితమైపోయింది. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అంతా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంత సమయాన్ని సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ కోసం కేటాయిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్ కరోనాపై చిన్న కామెడీ స్కిట్ చేసి నవ్వులు పూయించారు. తను ఉంటున్న గ్రేటర్ కమ్యూనిటీవాసులతో కలిసి సరదాగా ఫన్ షో చేశారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

1980లో బాలీవుడ్‌లోకి శక్తి కపూర్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 700 చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్‌తోపాటు కామెడీ క్యారెక్టర్లతో తనదైన ముద్రను వేసుకున్నారు. అస్రానీ, ఖాదర్ ఖాన్‌తో కలిసి 100 కి పైగా చిత్రాలలో హాస్య భరితమైన పాత్రలను పోషించారు.

View this post on Instagram

A post shared by Shakti Kapoor (@shaktikapoor) on

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్