గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు..

|

Apr 23, 2020 | 1:55 PM

యావత్ మానవజాతిని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు.

గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు..
Follow us on

యావత్ మానవజాతిని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్ద్ యూనివర్సిటీ సైంటిస్టులు నేటి నుంచి మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభించనున్నారు. ఇక ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్యమంత్రి అధికారికంగా వెల్లడించారు. దాదాపు 500 మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరగనున్నాయని ఆయన అన్నారు. కాగా, ఆక్స్‌ఫర్ద్ వర్సిటీ మెర్స్‌కి వ్యాక్సిన్ రూపొందించి పరీక్షలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..

కరోనాపై పోరు.. ప్లాస్మా థెరపీతో మరో ప్రయోగం..