మరో షాకింగ్ న్యూస్.. జైల్లో 103 మందికి కరోనా.. వణుకుతున్న ఖైదీలు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి మహారాష్ట్రలో వరకు వందల్లో నమోదైన కేసులు.. తాజాగా రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరంలో నమోదవుతున్న కేసులు గజగజ వణికిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధానిలో ఇలా కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న 77 మంది […]

మరో షాకింగ్ న్యూస్.. జైల్లో 103 మందికి కరోనా.. వణుకుతున్న ఖైదీలు
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 11:56 AM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి మహారాష్ట్రలో వరకు వందల్లో నమోదైన కేసులు.. తాజాగా రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరంలో నమోదవుతున్న కేసులు గజగజ వణికిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధానిలో ఇలా కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 26 మంది జైలు ఉద్యోగులకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం నగరంలోని సెయింట్ జార్జ్ , గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు.

ఖైదీలున్న ఆస్పత్రుల వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అయితే గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచారు. అయితే ఆ నిందితుడికి కరోనా ఉండటంతో.. ఇతర ఖైదీలకు, జైలు సిబ్బందికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. గతంలో కరోనా వచ్చిన ఖైదీని జేజే ఆసుపత్రికి తరలించారు. జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో ఇకనుంచి కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ జైలు ఎదుటే.. కరోనా రోగులున్న కస్తుర్బా ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి ఉండటంతోపాటు.. జైలులోకి నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్న వారితో ఈ వైరస్ వ్యాపించి ఉంటుందన్న అనుమానాలను కూడా జైళ్ల శాఖ ఇన్ స్పెక్టర్ వ్యక్తం చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ జైల్లో 2600 ఖైదీలు ఉన్నారని… వీరందరికీ కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో