AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి పీఏకు క‌రోనా ? హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !

తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రినీ వైర‌స్ వ‌ణికిస్తోంది. ఇటీవ‌లే జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తికి వైర‌స్ సోకింది. దీంతో మేయ‌ర్ స‌హా వారి కుటుంబ స‌భ్యులు, ఇత‌ర అధికారుల‌ను హోంక్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి

మంత్రి పీఏకు క‌రోనా ? హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2020 | 4:32 PM

Share
తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రినీ వైర‌స్ వ‌ణికిస్తోంది. ఇటీవ‌లే జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తికి వైర‌స్ సోకింది. దీంతో మేయ‌ర్ స‌హా వారి కుటుంబ స‌భ్యులు, ఇత‌ర అధికారుల‌ను హోంక్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హ‌రీశ్‌రావు పీఏకు కూడా క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హ‌రీశ్ రావుతో పాటు కుటుంబ స‌భ్యులుహోం క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం.  లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను క‌రోనా వైర‌స్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మ‌రోవైపు, మరోవైపు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. అటు, యాదాద్రి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు