‘మాస్క్ పరోటాలు కావాలా నాయనా’? ఛలో మదురై !

తమిళనాడు లోని  మదురైలో గల ఓ రెస్టారెంట్ కి మెల్లగా డిమాండ్ పెరుగుతోంది.  అక్కడికి జనాలు పరుగులు తీయడం ప్రారంభమైంది. మరేం లేదు ! ఈ కరోనా కాలంలోఇక్కడ మాస్కుల రూపంలో..

'మాస్క్ పరోటాలు కావాలా నాయనా'? ఛలో మదురై !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 3:36 PM

తమిళనాడు లోని  మదురైలో గల ఓ రెస్టారెంట్ కి మెల్లగా డిమాండ్ పెరుగుతోంది.  అక్కడికి జనాలు పరుగులు తీయడం ప్రారంభమైంది. మరేం లేదు ! ఈ కరోనా కాలంలోఇక్కడ మాస్కుల రూపంలో పరోటాలు తయారు చేసి సర్వ్ చేస్తున్నారు. అచ్ఛు మాస్కుల షేపులో వీటిని తయారు చేయడం ఫేస్ మాస్కుల వినియోగాన్ని పెంచడానికేనని ఈ రెస్టారెంట్ యాజమాన్యం అంటోంది. ఇక్కడి ప్రజలకు మాస్కుల గురించి పెద్దగా తెలియదని, అందువల్ల వారిలో అవగాహన కల్గించేందుకే ఇలా వెరైటీగా వీటి తయారీ ప్రారంభించామని దీని యజమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇవి హాట్ ఫేవరేట్ గా మారిపోయాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 శాతం మంది ప్రజలకు ఫేస్ మాస్కులపై అవగాహనా లేదు. వాళ్ళు వీటిని ధరించడం లేదు. అందువల్లే తామీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఈ రెస్టారెంట్ యజమానులు అంటున్నారు.

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!