AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమ బెంగాల్..కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్

పశ్చిమబెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అనేకమంది మెడికల్ టూరిస్టులు రాష్ట్రానికి వస్తుంటారని, ఇన్ ఫ్రాప్రాజెక్టుల..

పశ్చిమ బెంగాల్..కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 6:23 PM

Share

పశ్చిమబెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అనేకమంది మెడికల్ టూరిస్టులు రాష్ట్రానికి వస్తుంటారని, ఇన్ ఫ్రాప్రాజెక్టుల కోసం వస్తున్న వారిని తాము ఆపలేమని ఆమె చెప్పారు. కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల ప్రజలు బక్రీద్ వంటి పండుగలను జరుపుకోవచ్చునన్నారు. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలను ఇప్పట్లో ప్రారంభించే ఉద్దేశం లేదని, అవి మూసే ఉంటాయని ఆమె అన్నారు. ఎనిమిది జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు మమత తెలిపారు. కాగా…. నిన్నటివరకు ఈ రాష్ట్రంలో 60 వేల కరోనా వైరస్  కేసులు నమోదయ్యాయి.

Follow Us
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..