AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక కోరిన ఎస్‌హెచ్‌ఆర్సీ

జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక ఇవ్వాలంటూ గాంధీ ఆస్పత్రి అధికారులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది. కరోనా పాజిటివ్ నేపథ్యంలో మనోజ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే..

జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక కోరిన ఎస్‌హెచ్‌ఆర్సీ
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2020 | 1:00 PM

Share

జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక ఇవ్వాలంటూ గాంధీ ఆస్పత్రి అధికారులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది. కరోనా పాజిటివ్ నేపథ్యంలో మనోజ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి చెందాడంటూ పలువురు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్ మృతికి పరిహారంగా రూ. కోటి పరిహారం ఇప్పించాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మనోజ్ మృతిపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి అధికారులను ఆదేశించింది.

కరోనావైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ చేసిన ఆరోపణలు కొన్ని రోజులుగా సంచలనంగా మారాయి.

Follow Us
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు