లాక్ డౌన్ ముగియగానే.. ఢిల్లీ విమానాశ్రయంలో సరికొత్త ఏర్పాట్లు

| Edited By: Pardhasaradhi Peri

Apr 24, 2020 | 8:54 PM

మే 3 అనంతరం లాక్ డౌన్ ముగియగానే ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా వ్యాప్తి నివారణకోసం ప్రయాణికుల భద్రతకు సరికొత్త ఏర్పాట్లు చేశారు. వారు సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు దాదాపు నిర్బంధం విధించారు. అలాగే విమానాశ్రయంలో వివిధ చోట్ల రకరకాల  డిజైన్లతో ఆయా వరుసలను విభజిస్తూ కొత్త హంగులు  తెచ్చారు. వివిధ స్టాండ్ పాయింట్ల వద్ద కలర్  టేపులను అతికించారు. కుర్చీల మద్యం ఖాళీ ఉండేట్టు చూశారు. అదనపు సీటింగ్ ఏర్పాట్లతో అసలు […]

లాక్ డౌన్ ముగియగానే.. ఢిల్లీ విమానాశ్రయంలో సరికొత్త ఏర్పాట్లు
Follow us on

మే 3 అనంతరం లాక్ డౌన్ ముగియగానే ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా వ్యాప్తి నివారణకోసం ప్రయాణికుల భద్రతకు సరికొత్త ఏర్పాట్లు చేశారు. వారు సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు దాదాపు నిర్బంధం విధించారు. అలాగే విమానాశ్రయంలో వివిధ చోట్ల రకరకాల  డిజైన్లతో ఆయా వరుసలను విభజిస్తూ కొత్త హంగులు  తెచ్చారు. వివిధ స్టాండ్ పాయింట్ల వద్ద కలర్  టేపులను అతికించారు. కుర్చీల మద్యం ఖాళీ ఉండేట్టు చూశారు. అదనపు సీటింగ్ ఏర్పాట్లతో అసలు ఈ ఎయిర్ పోర్టునే కొత్తదిగా మార్చేశారు.