‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

యావత్ మానవజాతిని భయభ్రాంతులకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ను మొట్టమొదటిగా కనిపెట్టింది ఓ మహిళ. ఆమె తన పదహారేళ్ల వయసులోనే స్కూల్ మానేశారు. ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 లేదా సార్స్- కోవ్-2 జాతి కొత్తది కావచ్చు. కానీ దీని ఉనికి మాత్రం చాలా కాలం క్రితమే కనుగొనబడింది. ఇక దాన్ని కనిపెట్టింది జూన్ అల్మైడా అనే ఓ వైరాలజిస్ట్. జూన్ అల్మైడా.. తన చిన్న వయసులోనే స్కూల్ మానేశారు. గ్లాస్‌గో రాయల్ ఇన్‌ఫిర్మరీలో ల్యాబ్ […]

'కరోనా వైరస్'ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Follow us

|

Updated on: Apr 17, 2020 | 3:57 PM

యావత్ మానవజాతిని భయభ్రాంతులకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ను మొట్టమొదటిగా కనిపెట్టింది ఓ మహిళ. ఆమె తన పదహారేళ్ల వయసులోనే స్కూల్ మానేశారు. ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 లేదా సార్స్- కోవ్-2 జాతి కొత్తది కావచ్చు. కానీ దీని ఉనికి మాత్రం చాలా కాలం క్రితమే కనుగొనబడింది. ఇక దాన్ని కనిపెట్టింది జూన్ అల్మైడా అనే ఓ వైరాలజిస్ట్.

జూన్ అల్మైడా.. తన చిన్న వయసులోనే స్కూల్ మానేశారు. గ్లాస్‌గో రాయల్ ఇన్‌ఫిర్మరీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ.. 1964లో ఈమె కరోనా వైరస్‌ను లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌ ల్యాబ్‌లో కనుగొన్నారు. ఇక ఈ ఆసుపత్రిలోనే ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు చికిత్స అందించారు. ఇక ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో అల్మైడాకు ఉన్న అపారమైన అనుభవమే కరోనా వైరస్, వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వాటిని గుర్తించడంలో తోడ్పడింది.

మరోవైపు మెడికల్ రైటర్ జార్జ్ వింటర్ ప్రకారం, సాలిస్బరీలోని కామన్ కోల్డ్ యూనిట్‌లో డాక్టర్ డేవిడ్ టైరెల్‌తో కలిసి అల్మైడా పరిశోధనలు జరిపారు. నాసల్ నమునాలపై పని చేసిన వీరిరువురూ వాటిల్లో ఒకదాన్ని B814గా గుర్తించారు. అంతేకాకుండా కొన్ని వైరస్‌లు సాధారణ కణ సంస్కృతిలో పెరగలేవని గుర్తించారు. ఆ నమూనాలపై ఆమె అధ్యయనం చేశారు, ఆమె ఇన్‌ఫూఎన్‌జా వైరస్‌ల మాదిరిగానే ఇవి కూడా ఉంటాయని చెప్పారని.. కానీ సరిగ్గా ఆ రకమైనవి కావని వివరించారు. ఇదే విధంగా అల్మైడా ఎలుకల్లో హెపటైటిస్, కోళ్లలో బ్రోన్కైటిస్‌ను పరిశోధించేటప్పుడు ఇలాంటి కణాలను చూశారు. ఇక అప్పుడే కరోనా వైరస్‌ను గుర్తించడం మొదటిసారి. కాగా, దీనిపై 1965లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు