అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్…

|

Apr 22, 2020 | 12:13 PM

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సింగపూర్ కొంతమేరకు విజయం సాధించిందనే చెప్పాలి. అయితే మంగళవారం ఒక్క రోజే 1,111 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9125కి చేరింది. అయితే ఆ దేశంలో కరోనా బారిన పడి మరిణించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. మరోవైపు తాజాగా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను సడలింపులతోనే జూన్ 1 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అత్యవసర వ్యాపారాలు తప్పితే.. మిగతావన్నీ కూడా బంద్ చేశారు. […]

అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్...
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సింగపూర్ కొంతమేరకు విజయం సాధించిందనే చెప్పాలి. అయితే మంగళవారం ఒక్క రోజే 1,111 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9125కి చేరింది. అయితే ఆ దేశంలో కరోనా బారిన పడి మరిణించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువే.

మరోవైపు తాజాగా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను సడలింపులతోనే జూన్ 1 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అత్యవసర వ్యాపారాలు తప్పితే.. మిగతావన్నీ కూడా బంద్ చేశారు. సాముహిక సభలు, సమావేశాలను సైతం నిషేధించారు. ఈ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఎక్కడైనా 10 మందికి మించి గుమిగూడితే రూ. 23,000 ఫైన్ వేయడానికి అక్కడి ప్రభుత్వం సిద్దం అయింది. ఏది ఏమైనా సింగపూర్ కరోనాను నియంత్రించే పనిలో భాగంగా పక్కా ప్రణాళికలను సిద్దం చేస్తోందనే చెప్పాలి.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..