AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఎఫెక్ట్: జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలని హైకోర్టులో పిల్‌..

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. ఇక అలాగే జైల్లో కూడా ప‌లువురు ఖైదీల‌కు...

క‌రోనా ఎఫెక్ట్: జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలని హైకోర్టులో పిల్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 12:27 PM

Share

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. ఇక అలాగే జైల్లో కూడా ప‌లువురు ఖైదీల‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌స్తున్న‌ట్లు ప‌లు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టులో పిల్ దాఖ‌ల‌య్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలంటూ పిల్‌లో పేర్కొన్నారు పిటిష‌న‌ర్ లింగ‌య్య‌. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో పెరోల్‌పై ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్నార‌ని, తెలంగాణ‌లో కూడా విడుద‌ల చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ పిల్‌ను స్వీక‌రించిన హైకోర్టు మ‌రికొద్దిసేప‌ట్లో విచార‌ణ చేయ‌నుంది.

ఇక తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న‌ 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

Follow Us
జపాన్‌తోనే వణికిపోయారు.. మరి గోల్డ్ పట్టేదెలా..?
జపాన్‌తోనే వణికిపోయారు.. మరి గోల్డ్ పట్టేదెలా..?
దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు..
దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు..
కూరగాయలు లేనప్పుడు త్వరగా చేసునే పిల్లల లంచ్ బాక్స్ రిసిపీ ఇదే
కూరగాయలు లేనప్పుడు త్వరగా చేసునే పిల్లల లంచ్ బాక్స్ రిసిపీ ఇదే
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే పరీక్షల 2027 ఫీజులు షురూ
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే పరీక్షల 2027 ఫీజులు షురూ
కష్టపడి సాగుచేసిన పంటను చేతులారా చిదిమేస్తున్న రైతన్నలు!
కష్టపడి సాగుచేసిన పంటను చేతులారా చిదిమేస్తున్న రైతన్నలు!
బిగ్ బాస్ హౌస్‏లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్..
బిగ్ బాస్ హౌస్‏లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్..
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ.. కుమారి ఆంటీ కామెంట్స్ వైరల్
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ.. కుమారి ఆంటీ కామెంట్స్ వైరల్
ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్.. 2027 సీజన్‌కు ముందే కీలక మార్పు
ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్.. 2027 సీజన్‌కు ముందే కీలక మార్పు
ఆసియా క్రీడల్లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆసియా క్రీడల్లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
వన్డే ప్రపంచ కప్‌లో 'స్టాప్ క్లాక్' నియమం.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్
వన్డే ప్రపంచ కప్‌లో 'స్టాప్ క్లాక్' నియమం.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్