AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి

Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులు..

Chinna Jeeyar Swamy :  కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
Swamiji
Venkata Narayana
|

Updated on: Mar 15, 2021 | 10:36 PM

Share

Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులు స్వామికి వ్యాక్సిన్ వేశారు. మనం రోజూ తినే ఆహారం మొత్తం కెమికల్స్‌తో విషతుల్యం అవుతోందని స్వామీజీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు.. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని స్వామీజీ అన్నారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాక్సిన్ వేయించుకున్నారు స్వామీజీ.

Read also :

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?