సినిమా థియేటర్ల రీ-ఓపెన్‌పై కేంద్రం క్లారిటీ..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించే అంశాన్ని జూన్ నెలలో నమోదయ్యే కరోనా కేసులు, పరిస్థితిని బట్టి అలోచించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

సినిమా థియేటర్ల రీ-ఓపెన్‌పై కేంద్రం క్లారిటీ..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 9:57 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించే అంశాన్ని జూన్ నెలలో నమోదయ్యే కరోనా కేసులు, పరిస్థితిని బట్టి అలోచించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తాజాగా చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించిన మంత్రి పైవిధంగా స్పందించారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా సినీరంగం కోట్లలో నష్టపోయినప్పటికీ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వారు సంఘీభావం తెలపడం అభినందనీయం అని జవదేకర్ అన్నారు. వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు నెలల వడ్డీ మాఫీ, పన్నులు, ఇతరత్రా డిమాండ్లను సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

మరోవైపు చిత్ర నిర్మాణ పనులు ప్రారంభించటంపై ఇప్పటికీ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అన్ లాక్ -1లో భాగంగా జూన్ 8న హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్ధనా మందిరాలు తెరుచుకోనుండగా.. సినిమా థియేటర్ల విషయంలో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసి ఉంచాలని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఇక నుంచి సచివాలయాల్లోనే రేషన్ కార్డులు..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..

షాకింగ్: భారత్‌లో 198 రకాలుగా కరోనా రూపాంతరం!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో