బ్రేకింగ్ : కాల్పులతో మార్మోగుతున్న దండకారణ్యం..

Chhattisgarh: Seven Naxals killed in encounter in Rajnandgaon, బ్రేకింగ్ : కాల్పులతో మార్మోగుతున్న దండకారణ్యం..

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ సీతగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరుగుతోంది. ఈ ఘటపలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని డీఆర్‌జీ అధికారి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *