AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌-2022 చివరి దశ కౌన్సెలింగ్‌.. నేటితో ముగియనున్న వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ..

తెలంగాణ ఐసెట్‌- 2022 చివరి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఈ రోజుతో మూగియనుంది. విద్యార్ధులు ఈ రోజు (అక్టోబర్ 25వ తేదీ) ముగింపు సమయంలోపు వెబ్ ఆప్షన్లను ఇవ్వవల్సిందిగా..

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌-2022 చివరి దశ కౌన్సెలింగ్‌.. నేటితో ముగియనున్న వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ..
TS ICET 2022 Counselling
Srilakshmi C
|

Updated on: Oct 25, 2022 | 1:00 PM

Share

తెలంగాణ ఐసెట్‌- 2022 చివరి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఈ రోజుతో మూగియనుంది. విద్యార్ధులు ఈ రోజు (అక్టోబర్ 25వ తేదీ) ముగింపు సమయంలోపు వెబ్ ఆప్షన్లను ఇవ్వవల్సిందిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సూచించింది. ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో తమ ఎంపికలను సమర్పించవచ్చు. వీరందరికీ అక్టోబర్‌ 28న ప్రొవిజినల్ సీట్ల కేటాయింపు చేస్తారు. అక్టోబర్ 29, 31 తేదీల్లో విద్యార్ధులు సీట్లు పొందిన ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయవల్సి ఉంటుంది. కాగా ఐసెట్‌ ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. చివరి దశ కౌన్సెలింగ్‌ పూర్తైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ఐసెట్- 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!