AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ICET 2022 Counselling Dates: తెలంగాణ ఐసెట్‌-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. మొదటి విడత ఎప్పటినుంచంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్‌2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఉన్నత విద్యామండలి (TSCHE) సోమవారం (సెప్టెంబర్‌ 19) విడుదల చేసింది..

TS ICET 2022 Counselling Dates: తెలంగాణ ఐసెట్‌-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. మొదటి విడత ఎప్పటినుంచంటే..
Ts Icet 2022 Counselling
Srilakshmi C
|

Updated on: Sep 20, 2022 | 10:58 AM

Share

TS ICET 2022 Counselling Schedule: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్‌2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఉన్నత విద్యామండలి (TSCHE) సోమవారం (సెప్టెంబర్‌ 19) విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఈ ఏడాది రెండు విడతల్లో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాలు ఆగస్టు 27న విడుదలైనప్పటికీ డిగ్రీ ఫలితాలు వెల్లడికాకపోవడంతో ఐసెట్‌ కౌన్సెలింగ్ ఆలస్యం అయ్యినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలు కూడా ప్రారంభమయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ తప్ప మిగిలిన అన్ని యూనివర్సిటీలు డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాలను విడుదల చేశాయి. రెండు, మూడు రోజుల్లో కేయూ కూడా ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ ప్రకటించనున్నట్లు లింబాద్రి తెలిపారు. అక్టోబరు 28న స్పాట్‌ అడ్మిషన్‌ గైడ్‌లైన్స్‌ విడుదలకానున్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ https://icet.tsche.ac.in/లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఐసెట-2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

మొదటి విడత కౌన్సెలింగ్‌..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ తేదీలు: అక్టోబరు 8 నుంచి12 వరకు
  • సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తేదీలు: అక్టోబరు 10 నుంచి 13 వరకు
  • వెబ్‌ ఆప్షన్లు: అక్టోబరు 10 నుంచి15 వరకు
  • సీట్ల కేటాయింపు: అక్టోబరు 18

చివరి విడత కౌన్సెలింగ్‌..

  • వెబ్‌ ఆప్షన్లు, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు తేదీ: అక్టోబరు 23
  • సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తేదీ: అక్టోబరు 24
  • వెబ్‌ఆప్షన్లు: అక్టోబరు 23 నుంచి 25 వరకు
  • సీట్ల కేటాయింపు: అక్టోబరు 28

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!