TCS Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు.. వెంటనే రిజిస్ట్రర్ చేసుకోండి..

TCS Recruitment: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త తెలిపింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీసీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా...

TCS Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు.. వెంటనే రిజిస్ట్రర్ చేసుకోండి..
Tcs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 15, 2022 | 4:03 PM

TCS Recruitment: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త తెలిపింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీసీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌లకు గడువు ఏప్రిల్‌ 15 (నేటితో) అర్థరాత్రితో ముగియనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంతకీ ఈ పోస్టులకు ఎవరెవరు అర్హులు.? ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

2019,2020,2021లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు అర్హులు. వీటిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. బీఈ/బీటెక్‌/ఎమ్‌ఈ/ఎమ్‌టెక్‌/ఎమ్‌సీఏ/ఎమ్‌.ఎస్‌సీ పూర్తి చేసిన వారు అర్హులు. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఎలాంటి గ్యాప్స్‌ ఉండకూదు. ఒక వేళ గ్యాప్‌ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్‌ను అభ్యర్థులు చేర్చాలి. గ్యాప్‌ కూడా 24 నెలలు మించకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాక్‌ లాగ్స్‌ ఉన్న వారు అనర్హులు.

ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా టీఎసీఎస్‌ నెక్ట్స్‌ స్టెప్‌ పోర్టల్‌ ను https://nextstep.tcs.com/campus/ క్లిక్‌ చేయాలి.

* అనంతరం హోమ్‌ పేజీలోని క్రియేట్‌ అకౌంట్‌లోకి వెళ్లి అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

* తర్వాత ‘అప్లై ఫర్‌ డ్రైవ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత ‘రిజిస్టర్‌ నౌ’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి ‘ఐటీ’ అనే క్యాటగిరీని ఎంచుకోవాలి.

* మీ పూర్తి వివరాలను ఎంటర్‌ చేసిన చివరిగా ‘అప్లై ఫర్‌ డ్రైవ్‌’పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Also Read: US VISA: యూఎస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. వీసా స్లాట్లు పెంచే ఆలోచనల్లో అమెరికా..

Health Tips: వయసు ప్రభావం ముఖంపై కనిపించకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!