AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 29 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక..

RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 29 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!
RRB Paramedical Answer Key
Srilakshmi C
|

Updated on: Mar 22, 2026 | 6:31 AM

Share

హైదరాబాద్, మార్చి 22: భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని పొందుపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతో పాటు క్వశ్చన్‌ పేపర్‌, రెస్పాన్స్‌షీట్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ అందుబాటులో ఉంచింది.

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష ప్రాథమిక కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి మార్చి 21 నుంచి 29వ తేదీ వరకు తెలుపవచ్చని బోర్డు తెలిపింది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్‌ కీని రూపొందిస్తారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. కాగా మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 434 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష ప్రాథమిక కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్