NaCSA Kakinada Recruitment 2022: కాకినాడలోనున్న నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టైనబుల్‌ అక్వకల్చర్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే!

|

May 16, 2022 | 7:21 PM

భారత ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడలోనున్న నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టైనబుల్‌ అక్వకల్చర్‌ (NACSA Kakinada)-ఎంపీఈడీఏ.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Field Manager Posts) భర్తీకి..

NaCSA Kakinada Recruitment 2022: కాకినాడలోనున్న నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టైనబుల్‌ అక్వకల్చర్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే!
Nacsa Mpedc
Follow us on

NaCSA Kakinada Field Manager Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడలోనున్న నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టైనబుల్‌ అక్వకల్చర్‌ (NACSA Kakinada)-ఎంపీఈడీఏ.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Field Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 11

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.16,500ల నుంచి రూ.25,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ బ్యాచిలర్స్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, బీఎఫ్‌ఎస్‌సీ/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: The chief executive officer, national centre for sustainable aquaculture(NaCSA), (MPEDA, Ministry of commerce & Industry, govt of india), Door No – 70-1A-6/1, Vasireddy vari street, Beside municipal corporation high school, Ramanayyapeta, Kakinada-533005.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.