IOCL Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌, బొంగైగాన్‌ రిఫైనరీ.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన..

IOCL Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Iocl
Follow us

|

Updated on: Apr 28, 2022 | 6:55 PM

IOCL Non Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌, బొంగైగాన్‌ రిఫైనరీ.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 6

ఖాళీల వివరాలు:

  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌) పోస్టులు: 1
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) పోస్టులు: 1
  • జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌ పోస్టులు: 4

వయో పరిమితి: ఏప్రిల్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 25,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Govt Medical Jobs 2022: ఈ సారి కౌన్సెలింగ్‌ ద్వారా 2467 వైద్య నియామకాల భర్తీకి సర్కార్‌ కసరత్తులు.. త్వరలోనే ఉత్తర్వులు..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు