Indian Defense-Panaji Jobs: పదో తరగతి అర్హతతో డిఫెన్స్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఫనాజీలోని ఇండియన్ నేవీ (Indian Army).. సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ (signal training centre Goa) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Indian Army Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఫనాజీలోని ఇండియన్ నేవీ (Indian Army).. సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ (signal training centre Goa) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: రిపేరర్, ఎంటీఎస్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: కమాండెంట్ హెడ్ క్వార్టర్స్, 2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్, పనాజీ గోవా- 403001.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (మార్చి 25, 2022).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: