IGM Kolkata Engraver Recruitment 2022: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూనిట్‌కు చెందిన కోల్‌కతాలోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM).. ఎంగ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల (Engraver Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: ఎంగ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.23,910ల నుంచి రూ.85,570ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,540ల నుంచి రూ.77,160ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: