AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR-VECTOR: ఇంటర్ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు.. నెలకు రూ. 31 వేల జీతం..

పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌ - వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (వీసీఆర్‌సీ) .. 24 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్ యూడీసీ/స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

ICMR-VECTOR: ఇంటర్ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు.. నెలకు రూ. 31 వేల జీతం..
ICMR-VECTOR Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Dec 06, 2022 | 4:29 PM

Share

పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌ – వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (వీసీఆర్‌సీ) .. 24 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్ యూడీసీ/స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి ఇంటర్మీడియట్, జువాలజీ/మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, జువాలజీ/మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజీ/పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.17,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

The Director, ICMR-VECTOR CONTROL RESEARCH CENTRE, Medical Complex, Indira Nagar, Puducherry – 605006 .

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?