ESIC Recruitment 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో 120 గ్రూప్‌ సీ ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

|

Sep 21, 2022 | 8:06 AM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Haryana).. ఒప్పంద ప్రాతిపదికన 120 మెడికల్ ఆఫీసర్‌ గ్రూప్‌-సీ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన..

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో 120 గ్రూప్‌ సీ ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..
Esic
Follow us on

ESIC Haryana Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Haryana).. ఒప్పంద ప్రాతిపదికన 120 మెడికల్ ఆఫీసర్‌ గ్రూప్‌-సీ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, స్పెషలైజేషన్లు, ఎంపిక విధానం, జీత భత్యాల వంటి సంబంధిత పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.