AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C-DAC Jobs 2022: సీ-డ్యాక్‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో 530 ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా?..

C-DAC Jobs 2022: సీ-డ్యాక్‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..
C-DAC
Srilakshmi C
|

Updated on: Oct 19, 2022 | 6:43 AM

Share

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో 530 ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్‌ఎస్‌ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/పీజీ/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిని వారికి ఏడాదికి రూ.3.6 లక్షల నుంచి రూ.22.9 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు: 30
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు: 250
  • ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు: 50
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు: 200

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్