Army HQ Western Command Jobs 2022: టెన్త్ అర్హతతో.. ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం (Western Command HQ).. గ్రూప్‌ సీ (Group C Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Army HQ Western Command Jobs 2022: టెన్త్ అర్హతతో.. ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గ్రూప్‌ 'సీ' ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!
Army Hq Western Command
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 12, 2022 | 7:40 PM

Army HQ Western Command Group C Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం (Western Command HQ).. గ్రూప్‌ సీ (Group C Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: వార్డ్‌ సహాయక్‌ (51), హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ (19) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. 2 గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్‌, హిందీ భాషలో క్వశ్చన్‌ పేపర్‌ ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: కమాండెంట్‌, కమాండ్‌ హాస్పిటల్‌ (వెస్టర్న్‌ కమాండ్‌), చండీమందిర్‌, పంచకుల, హర్యాణ- 134107.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NIELIT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో నీలిట్‌లో 98 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.70,000ల జీతంతో..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?