AP LAWCET 2022 Exam date: ఏపీ లాసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. చివరితేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2022కు దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి ప్రారంభమయ్యింది. ఎల్‌ఎల్‌బీ (LLB), ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలకు..

AP LAWCET 2022 Exam date: ఏపీ లాసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. చివరితేదీ ఇదే..
Ap Lawcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2022 | 1:37 PM

AP LAWCET 2022 applicaiton last date: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2022కు దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి ప్రారంభమయ్యింది. లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ లా సెట్‌-22 కన్వీనర్, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ న్యాయ విభాగాధిపతి ఆచార్య సీతాకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు జూన్‌ 13వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష జులై 13న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందన్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 20, రూ.1000లతో జూన్‌ 27, రూ.2000లతో జులై 7వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ఇక మే 9 న ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్‌ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7 వరకు కొనసాగుతుంది. అపరాధ రుసుము రూ.వెయ్యితో జూన్‌ 15, రూ.2000లతో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్‌కు మే 3 నుంచి జూన్‌ 3 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 13, రూ.2000లతో 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు పీజీఈసెట్, ఐసెట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read:

TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో అయోమయం! ఇంతకీ రెండు పేపర్లా.. ఒకే పేపరా?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?