Driving License: వాహనదారులకు అలెర్ట్.. కేవలం 7 రోజుల్లోనే డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ పొందండిలా..

డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే.. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Driving License: వాహనదారులకు అలెర్ట్.. కేవలం 7 రోజుల్లోనే డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ పొందండిలా..
Driving License
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 25, 2022 | 12:04 PM

మీరు డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లయ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.? ఒక్క నిమిషం ఆగండి. లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం(RTO) దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. దాని కోసం డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే.. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగంటే.?

ప్రతి నెలా వేలాది మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం వల్ల చాలామంది లైసెన్స్ పొందలేరు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కొన్ని మార్పులు జరిగాయి. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం, 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ అతడికి లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే లభిస్తుంది. ఈ లైసెన్స్ పొందిన తర్వాత, సదరు వ్యక్తి గేర్ లేని వాహనాలను మాత్రమే నడపగలడు. ఇక ఈ లైసెన్స్ పొందడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి సౌకర్యం నుండి ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లో దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాని గేర్ వాహనాలను నడపాలంటే.. కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిందే. మీరు ఆ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత.. సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరు. లైసెన్స్ పొందడానికి, సదరు వ్యక్తి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోండిలా:

  • మొదటిగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దానికోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అక్కడ ఉన్న ఎంపికలను బట్టి మీరు ఎన్నుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.
  • సబ్మిట్ చేయాల్సిన పత్రాలను అందించాలి. ఆ తర్వాత RTO వాటిని ధృవీకరిస్తుంది.
  • పత్రాలు క్లియర్ అయిన అనంతరం, మీరు ఏడు రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు.
  • ఇది గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ టెస్ట్ లేకుండా, మీరు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పొందగలరు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే