Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించలేక పోతే ఏం జరుగుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..?

Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించలేక పోతే ఏం జరుగుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 13, 2022 | 11:43 AM

కరోనా కారణంగా దేశంలో చాలా మంది లోన్ డీఫాల్టర్లుగా మారారు. ఆధాయం, ఉపాధి కోల్పోవటం వల్ల సమయానికి EMI లను చెల్లించలేకపోయారు. దీని వల్ల ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో ఈ వీడియోలో తెలుసుకోండి..

కరోనా కారణంగా దేశంలో చాలా మంది లోన్ డీఫాల్టర్లుగా(Loan defaulter) మారారు. ఆధాయం, ఉపాధి కోల్పోవటం వల్ల సమయానికి EMI లను చెల్లించలేకపోయారు. ఒకవేళ ఇటువంటి విపత్కర పరిస్థితిలో మీరు హోమ్ లోన్ చెల్లించలేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌లు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. RBI నిబంధనల ప్రకారం, మీరు 90 రోజులలోపు హోమ్ లోన్ వాయిదాను చెల్లించకపోతే బ్యాంకులు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియో ద్వార్ తెలుసుకోండి..