Going Concern: గోయింగ్ కన్సర్న్ అంటే ఏమిటో తెలుసా? దీనివల్ల ఇన్వెస్టర్లు ఏమి గ్రహించవచ్చు..

|

Apr 28, 2022 | 5:25 PM

Going Concern: బిజినెస్, అకౌంటింగ్(Accounting) లోని గోయింగ్ కన్సర్న్ అంటే ఏమిటో మీకు తెలుసా. సహజంగా చెప్పుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 'ది షో మస్ట్ గో ఆన్'.

Going Concern: బిజినెస్, అకౌంటింగ్(Accounting) లోని గోయింగ్ కన్సర్న్ అంటే ఏమిటో మీకు తెలుసా. సహజంగా చెప్పుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘ది షో మస్ట్ గో ఆన్’. దీనికి అర్థం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పని మాత్రం ముందుకు కొనసాగాలి. ఈ స్లోగన్ వ్యాపార ప్రపంచంలో ఖచ్చితంగా సరిపోతుంది. కంపెనీకి చెందిన కొందరు టాప్ మేనేజర్‌లు(Management) వెళ్లిపోయినా.., ఆ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అలాగే వ్యాపారం కూడా కొనసాగవచ్చు. కానీ.. వాటిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కంపెనీకి ఏమి జరుగుతుందో అంచనా వేయడానికి చాలా కాన్సెప్ట్‌లు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. దీని ద్వారా కంపెనీల గురించి ఏయే విషయాలు పెట్టుబడిదారులు తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Contra Funds: మీకు కాంట్రా ఫండ్స్ అంటే తెలుసా? వాటిలో పెట్టుబడి లాభమేనా..

Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, ఆటో షేర్లు..

Follow us on