Home Loan: హోమ్ లోన్ OD ఎంత ప్రయోజనకరమో తెలుసా?.. వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చా..
Home Loan: రాజీవ్ ఆరు నెలల క్రితం ఇల్లు కొన్నాడు. ఇంటిని కొనుగోలు చేయడానికి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ప్రతి నెల దానికి EMIలు చెల్లిస్తున్నాడు. గృహ రుణంపై OD గురించి ఈ వీడియోలో తెలుసుకోండి..
Home Loan: రాజీవ్ ఆరు నెలల క్రితం ఇల్లు కొన్నాడు. ఇంటిని కొనుగోలు చేయడానికి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ప్రతి నెల దానికి EMIలు చెల్లిస్తున్నాడు. గత నెలలో ఒక స్నేహితుడు అతనికి హోమ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ అంటే హోమ్ లోన్ OD గురించి చెప్పాడు. హోమ్ లోన్ పై చెల్లిస్తున్న వడ్డీని ఆదా చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని, OD సౌకర్యాన్ని వినియోగించుకోమని రాజీవ్ కు సూచించారు. మీరు కూడా ఇటీవల ఇల్లు కొనుగోలు చేసి ఉంటే లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీరు హోమ్ లోన్ OD గురించి తప్పక తెలుసుకోవాలి. అందుకోసం పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు షాకిచ్చిన గూగుల్.. ఈ ఇండియన్ CEOకే ఎందుకిలా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
