Buy Now Pay Latest: BNPL కార్డ్ Vs క్రెడిట్ కార్డ్.. వినియోగదారులకు దేనితో ఎక్కువ లాభం..
Buy Now Pay Latest: ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. కానీ కొత్తగా అనేక కంపెనీలు బీఎన్పీఎల్ కార్డులను అందిస్తున్నాయి. వీటిలో ఏ కార్డు ఎక్కువ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Buy Now Pay Latest: సౌమ్య వారాంతంలో షాపింగ్ కోసం మాల్‌కు వెళ్లింది. ఆమె మాల్‌లో నడుస్తుండగా.. ఒక కార్డు సేల్స్ సిబ్బంది ఆమెను ఆపి.. ‘మేడమ్ మీరు BNPL కార్డు తీసుకుంటారా? అని అడిగాడు. అతను క్రెడిట్ కార్డులు అమ్ముతున్నాడని సౌమ్య అనుకుంది. ” వద్దు.. నా దగ్గర ఇప్పటికే క్రెడిట్ కార్డ్ ఉందని ఆమె చెప్పింది.” మేడమ్ ఇది క్రెడిట్ కార్డ్ కాదు, BNPL కార్డ్ అని సిబ్బంది ఆమెకు తెలిపారు. ఇదొక Buy now Pay later కార్డ్ అని.. దీనిని వినియోగించటం వల్ల ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత డబ్బు చెల్లించవచ్చని తెలిపాడు. అది విని సౌమ్య షాక్ అయ్యింది. ఇది ఎలాంటి కార్డు అని ఆమె అడిగారు. సిబ్బంది BNPL కార్డు గురించి వివరించడంతో క్రెడిట్ కార్డు మంచిదా.. లేక ఈ.. BNPL కార్డు మంచిదా
అని సౌమ్య గందరగోళంలో ఉంది. ఈ కార్డు తీసుకోవాలా అని ఆమె ఆలోచనలో పడింది. అసలు ఈ రెండింటిలో ఏది వినియోగదారులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Home Loan: హోమ్ లోన్ OD ఎంత ప్రయోజనకరమో తెలుసా?.. వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చా..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
