AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Charges: ఇలా చేశారంటే చాలు ఏడాది పాటు టోల్‌ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు!

Toll Charges: చెల్లుబాటు అయ్యే ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి అన్ని వాణిజ్యేతర వాహనాలకు వార్షిక పాస్ వర్తిస్తుంది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయడానికి ప్రత్యేక లింక్ హైవే యాత్ర యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ పాస్‌ నేషనల్..

Toll Charges: ఇలా చేశారంటే చాలు ఏడాది పాటు టోల్‌ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు!
Subhash Goud
|

Updated on: Nov 28, 2025 | 12:51 PM

Share

Toll Charges: భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా ‘FASTag వార్షిక పాస్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వార్షిక పాస్‌ ప్రారంభించిన నాటి నుంచి మంచి స్పందనే వస్తోందని కేంద్రం చెబుతోంది. జాతీయ రహదారి వినియోగదారులకు సజావుగా, సరసమైన ప్రయాణ ఎంపికను అందిస్తూ, ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అంటే దీని విలువ రూ.3 వేలు. ఒక సంవత్సరం చెల్లుబాటుకు గరిష్టంగా 200 ట్రిప్‌లు లేదా.. రూ. 3,000 మొత్తం అయ్యే వరకు వాడుకోవచ్చని తెలిపింది. ఈ వార్షిక పాస్ జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలలో మాత్రమే చెల్లుతుంది. ఇది రాష్ట్ర రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలలో వర్తించదు. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ను పదేపదే రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. 200 టోల్‌లు దాటే వరకు రూ. 3,000 రుసుము మొత్తం సంవత్సరానికి వర్తిస్తుంది.

వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది:

చెల్లుబాటు అయ్యే ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి అన్ని వాణిజ్యేతర వాహనాలకు వార్షిక పాస్ వర్తిస్తుంది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయడానికి ప్రత్యేక లింక్ హైవే యాత్ర యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ పాస్‌ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. హైవే యాత్ర యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా ఒకేసారి రుసుము రూ. 3000 చెల్లించిన రెండు గంటల్లోపు ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఏ మార్గంలో అంటే..

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్తంగా కోట్లాది వినియోగదారులతో FASTag దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని కేంద్రం తెలిపింది. వార్షిక పాస్ సౌకర్యం ప్రవేశపెట్టడం వలన FASTag వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణం మరింత పొదుపుగా, సజావుగా ఉంటుందని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల

ఇది కూడా చదవండి: Insurance: కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో 2 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే