
నేడు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు, బలమైన డాలర్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,740 గా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.
– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.
– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.
– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,370 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,590 గా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,7490 గా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,600, 22 క్యారెట్ల ధర రూ.1,39,890లు గా ఉంది.
– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.
ఇక, వెండి విషయానికి వస్తే, పసిడితో పాటుగానే వెండి సైతం నేల చూపులు చూస్తోంది. స్వల్ప తేడాతో క్రమంగా దిగి వస్తోంది. ఇవాళ దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాము రూ.259.90లు ఉండగా, కిలో రూ.2,59,900లు పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..