Gold, Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు.. షాకిస్తున్న వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!

Gold, Silver Price Today: దేశంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా..

Gold, Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు.. షాకిస్తున్న వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
Gold And Silver

Updated on: Apr 17, 2022 | 6:26 AM

Gold, Silver Price Today: దేశంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం (Gold).. ఈ రోజు మాత్రం ధరల్లో మార్పులు లేవు. కానీ వెండి (Silver) మాత్రం పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో వెండిపై రూ.4,200 వరకు పెరిగింది. అయితే కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రం తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఆదివారం (April 17)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,060 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,060 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, విజయవాడలో రూ.74,200 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.74,200 ఉండగా, ముంబైలో రూ.74,200 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.69,100 ఉండగా, కోల్‌కతాలో రూ.69,100 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.74,200 ఉండగా, కేరళలో రూ.74,200 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Property Auction: మీరు ప్రాపర్టీని కొనాలని ప్లాన్ వేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అద్భుతమైన అవకాశం..!

PAN Misused: మీ పాన్ దుర్వినియోగం అయ్యిందా..? ఇలా చెక్‌ చేసి ఫిర్యాదు చేయండి..?