Gold, Silver Price Today: దేశంలో బంగారం ప్రియులకు షాకిచ్చాయి ధరలు. రోజురోజుకు పెరిగిపోతున్న బంగారం, వెండి ధర.. తాజాగా 10 గ్రాముల ధరపై రూ.110 వరకు పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.500లకుపైగా పెరిగింది. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం (Gold) ధరలు.. తాజాగా మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలను మీకు అందిస్తున్నాము. పసిడి కొనుగోలు చేసే ముందు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే రోజులు ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు. పసిడి, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
☛ హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030 వద్ద ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
☛ కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం పెరిగితే.. వెండి కూడా పెరుగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,000 ఉండగా, ముంబైలో రూ.60,300 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.60,300 ఉండగా, కోల్కతాలో రూ.60,300 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి